కరోనా వైరస్ వ్యాక్సీన్, ఇండియాపైనే ప్రపంచం చూపు, బిల్ గేట్స్

కరోనా వైరస్ వ్యాక్సీన్ గురించి ప్రపంచమంతా ఇండియావైపే చూస్తోందని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్య చేశారు. గ్లోబల్ గా ఆ దేశమే వ్యాక్సీన్ ఉత్పత్తిలో ముందంజలో ఉందని ఆయన చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సీన్ ఉత్పత్తిలో..

కరోనా వైరస్ వ్యాక్సీన్, ఇండియాపైనే ప్రపంచం చూపు, బిల్ గేట్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 15, 2020 | 4:57 PM

కరోనా వైరస్ వ్యాక్సీన్ గురించి ప్రపంచమంతా ఇండియావైపే చూస్తోందని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్య చేశారు. గ్లోబల్ గా ఆ దేశమే వ్యాక్సీన్ ఉత్పత్తిలో ముందంజలో ఉందని ఆయన చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సీన్ ఉత్పత్తిలో మాకు ఇండియా నుంచి సహకారం అవసరం.. వరల్డ్ అంతా ఇండియావైపే చూస్తోంది.. వర్ధమాన దేశాల్లో భారత దేశం ఈ సామర్థ్యాన్ని సంతరించుకుంది అని ఆయన ప్రశంసించారు. బహుశా వచ్చే ఏడాది ఇండియాలో ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి రావచ్ఛునని ఆశిస్తున్నామన్నారు. ఇది భారీ స్థాయిలో ఉంటుంది. సురక్షితమైనది కూడా అని భావిస్తున్నాం అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఇండియాలో ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ తో బాటు మూడు వ్యాక్సీన్లు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. కోవిడ్-19 వ్యాక్సీన్ ఉత్పత్తి త్వరగా జరిగేలా చూసేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ తో భాగస్వామ్య పాత్ర వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ భారత వ్యాక్సీన్ పై ప్రశంసల వర్షం కురిపించినట్టు కనిపిస్తోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..