భారతావనిపై కరోనా ఉక్కు పిడికిలి…

కరోనా వైరస్‌ భారతావనిపై తన ఉక్కు పిడికిలిని క్రమంగా బిగిస్తోంది. దేశంలో తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 6,767 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

భారతావనిపై కరోనా ఉక్కు పిడికిలి...
Follow us

|

Updated on: May 25, 2020 | 1:01 PM

కరోనా వైరస్‌ భారతావనిపై తన ఉక్కు పిడికిలిని క్రమంగా బిగిస్తోంది. దేశంలో తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 6,767 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో గరిష్ఠ పెరుగుదల ఇదే. గంటకు సగటున దాదాపు 282 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరు వేలకుపైగా కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడో రోజు. ఈమేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రాలు వెల్ల‌డించింది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,845 దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 77,103 దేశవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,021 క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారు 57,721

వైరస్‌ దెబ్బకు తాజాగా 147 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,021కు పెరిగింది. ఇందులో 84 శాతం మరణాలు మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ల్లోనే సంభవించాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, అసోం, ఉత్తరాఖండ్‌లు కొత్తగా కొవిడ్‌ హాట్‌స్పాట్‌లుగా మారాయి. జమ్మూ-కశ్మీర్‌, ఒడిశా, హరియాణా, కేరళ, ఝార్ఖండ్‌లలోనూ తాజాగా 24 గంటల్లో కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు