కరోనా వైరస్.. యాక్టివ్ కేసుల్లో ఇండియా.. 8 వ స్థానమే !

కరోనా విలయానికి దేశాలకు దేశాలే విలవిలలాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కి 40 లక్షల మందికి పైగా గురి కాగా.. 2.8 లక్షల  మందికి పైగా రోగులు మరణించారు. దాదాపు పదిహేను లక్షలమంది కోలుకున్నారు. వరల్డ్ లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, టర్కీ, బ్రెజిల్, జర్మనీ, రష్యా, కెనడా.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాలు ఈ మహమ్మారి  బారిన పడ్డాయి. గ్లోబల్ గా చూస్తే.. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసుల్లో ఇండియా 13 […]

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 12, 2020 | 3:25 PM

కరోనా విలయానికి దేశాలకు దేశాలే విలవిలలాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కి 40 లక్షల మందికి పైగా గురి కాగా.. 2.8 లక్షల  మందికి పైగా రోగులు మరణించారు. దాదాపు పదిహేను లక్షలమంది కోలుకున్నారు. వరల్డ్ లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, టర్కీ, బ్రెజిల్, జర్మనీ, రష్యా, కెనడా.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాలు ఈ మహమ్మారి  బారిన పడ్డాయి. గ్లోబల్ గా చూస్తే.. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసుల్లో ఇండియా 13 వ స్థానంలో ఉండగా.. యాక్టివ్ కేసుల విషయంలో మాత్రం 8 వ ప్లేస్ లో ఉందట. వాల్డ్ మీటర్ గ్లోబల్ డేటా ట్రాకింగ్ వెబ్ సైట్ తన తాజా వివరాల్లో ఈ విషయాన్ని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు 46,008 నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియా తరువాత పెరూ 44,455 కేసులతో తొమ్మిదో స్థానంలో ఉంది.

అసలు యాక్టివ్ కేసులంటే.. రీకవర్ అయిన.. లేదా డిశ్చార్జి అయిన రోగులు, మృతుల సంఖ్యను తీసివేసిన అనంతరం మిగిలిన మొత్తం కేసులే. అమెరికాలో యాక్టివ్ కేసులు 1,041,814 కాగా.. ఆ తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాలున్నాయి. ఇండియా కన్నా జర్మనీ, ఇరాన్, కెనడా దేశాల్లో ఎక్కువ కేసులున్నప్పటికీ యాక్టివ్ కేసులు తక్కువగానే ఉండడం గమనార్హం. జర్మనీలో 19,298, కెనడాలో 31,994 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలోతాజాగా కరోనా కేసుల సంఖ్య 70,756 కి చేరుకుంది. 22,454 మంది రోగులు కోలుకోగా.. 2,293 మంది మృత్యుబాట పట్టారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!