నార్త్ కరొలినా రాలెలో ఘనంగా ఇండియా ఫెస్ట్

అమెరికాలోని నార్త్ కరొలినా రాలెలో ఇండియా ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిన్నారులు స్టేజ్ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు. జ్యుయెల్రీ, హ్యాండ్లూమ్ చీరల స్టాల్స్ తో ఎన్ఆర్ఐలు షాపింగ్ చేశారు. ఇకపోతే స్థానిక అమెరికన్లు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.     

Follow us

|

Updated on: Mar 22, 2019 | 9:37 PM