ఇండియాలో క‌రోనా క‌ల్లోలం..దేశ‌వ్యాప్తంగా మృతుల సంఖ్య 12573

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. లాక్‌డౌన్ ముగిసి అన్ లాక్ మొద‌ల‌వ్వ‌డంతో.. వేగంగా విస్తరిస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా... 24 గంటల్లో 13,586 మందికి క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం..దేశ‌వ్యాప్తంగా మృతుల సంఖ్య 12573
Follow us

|

Updated on: Jun 19, 2020 | 10:54 AM

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. లాక్‌డౌన్ ముగిసి అన్ లాక్ మొద‌ల‌వ్వ‌డంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా… 24 గంటల్లో 13,586 మందికి క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఒక రోజు వ్యవధిలో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొద‌టిసారి. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532కి చేరింది.  ప్రస్తుతం యాక్టివ్ కేసులు 163248గా ఉంది. ఇక కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12,573కు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాధి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 2,04,710 మంది కోలుకున్నారు. కాగా మహారాష్ట్రలో క‌రోనా విల‌యం కొన‌సాగుతోంది.  ఇప్పటివరకు అక్క‌డ‌ 1,20,504 కేసులు నమోదయ్యాయి. 5751 మంది క‌రోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ క‌రోనా కేసుల విష‌యంలో సెకండ్ ప్లేసులో ఉంది. కోవిడ్-19 కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 1969 మంది అక్క‌డ ప్రాణాలు విడిచారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ భారీగానే క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు