India Corona Cases: దేశంలో కొత్తగా 10,064 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

దేశంలో కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా కేసుల క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా దేశవ్యాప్తంగా సోమవారం 7,09,791 నిర్ధారణ టెస్టులు చేయగా.. 10,064కి కరోనా సోకినట్లు తేలింది.

India Corona Cases: దేశంలో కొత్తగా 10,064 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Corona-Virus-India
Follow us

|

Updated on: Jan 19, 2021 | 11:02 AM

India Corona Cases: దేశంలో కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా కేసుల క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా దేశవ్యాప్తంగా సోమవారం 7,09,791 నిర్ధారణ టెస్టులు చేయగా.. 10,064కి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837కు చేరింది. మరోవైపు సోమవారం ఒక్కరోజే 17,411 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,02,28,753కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,00,528 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 137 మంది వైరస్ కారణంగా మరణించారు.  ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 1,52,556కు చేరింది. మరణాల రేటు 1.44శాతంగా ఉంది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 3,81,305 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు  కేంద్ర వైద్య-ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 25 రాష్ట్రాల్లో 1,48,266 మందికి టీకా వేసినట్లు వివరించింది.

Also Read: Devineni Vs Kodali Live Updates: కృష్ణా జిల్లా గొల్లపూడిలో టెన్షన్..టెన్షన్.. దేవినేని ఉమా అరెస్ట్.. సవాళ్లు, ప్రతిసవాళ్లు

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!