దేశంలో కరోనా కల్లోలం, కొత్తగా 92,071 కేసులు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 92,071 మంది వైరస్​ సోకింది.

దేశంలో కరోనా కల్లోలం, కొత్తగా 92,071 కేసులు
Follow us

|

Updated on: Sep 14, 2020 | 10:40 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 92,071 మంది వైరస్​ సోకింది. మరో 1,136 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు విడిచారు. కొత్తగా 77,512 మంది వ్యాధి బారి నుంచి రికవర్ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 37,80,107కు చేరింది.

కొత్త కేసులు   77,512 మొత్తం కేసులు  48,46,427

కొత్త మరణాలు 1,136 మొత్తం మరణాలు 79,722

ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 9,86,598

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతన్నప్పటికీ, రికవరీల సంఖ్య కూడా భారీగా పెరగడం ఊరటనిచ్చే అంశం.  రికవరీ రేటు కూడా 78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అటు డెత్ రేటు క్రమంగా తగ్గుతూ 1.64 శాతానికి చేరింది.

Also Read :

Breaking : అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్

ప్రేమ గాయం : బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య