ఇండియా.. చైనాను మించిపోయిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా వైరస్ జోరు కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయానికి మొత్తం 86,508 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,604  గత24 గంటల్లో 103 కి పైగా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం ఈ సంఖ్య 2,760 కి చేరింది.

ఇండియా.. చైనాను మించిపోయిన కరోనా కేసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 7:20 PM