పాక్‌లో దారుణం..సిక్కు యువకుడి దారుణ హత్య..

పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. పెషావర్‌లో భారత సంతతికి చెందిన  29 ఏళ్ల  సిక్కు యువకుడు పర్వీందర్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతుడు గత కొంతకాలంగా మలేషియాలో నివశిస్తున్నాడు. ఇటీవలే పెళ్లితో పాటు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం పాక్‌కు వచ్చాడు.  తన మ్యారేజ్‌కు సంబంధించిన వస్తువులు కొనుగోలు చెయ్యడానికి వెళ్లిన సమయంలో పర్వీందర్ సింగ్‌ను కాల్చిచంపారు దుండగులు. ఈ ఘటనపై భారత్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. మైనారటీలే టార్గెట్‌‌గా జరిగిన ఈ హత్య […]

పాక్‌లో దారుణం..సిక్కు యువకుడి దారుణ హత్య..
Follow us

|

Updated on: Jan 05, 2020 | 7:15 PM

పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. పెషావర్‌లో భారత సంతతికి చెందిన  29 ఏళ్ల  సిక్కు యువకుడు పర్వీందర్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతుడు గత కొంతకాలంగా మలేషియాలో నివశిస్తున్నాడు. ఇటీవలే పెళ్లితో పాటు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం పాక్‌కు వచ్చాడు.  తన మ్యారేజ్‌కు సంబంధించిన వస్తువులు కొనుగోలు చెయ్యడానికి వెళ్లిన సమయంలో పర్వీందర్ సింగ్‌ను కాల్చిచంపారు దుండగులు. ఈ ఘటనపై భారత్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. మైనారటీలే టార్గెట్‌‌గా జరిగిన ఈ హత్య కేసులో నిందితులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇతర దేశాలకు హితబోధ చేసేముందు, వారి దేశంలో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై చర్యలు తీసుకోవాలని భారత్, పాక్‌కు సూచించింది.  నన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన దాడి ఘటన మరవకముందే ఈ హత్య జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.