ఈ నెల 6 న భారత్-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు

భారత-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు ఈ శనివారం (ఈ నెల 6న) జరగనున్నాయి. లడఖ్ లోని 'ఛుషుల్-మోల్డో' లో గల బోర్డర్ పాయింట్ మీటింగ్ 'హట్' లో ఈ చర్చలు..

ఈ నెల 6 న భారత్-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 7:06 PM

భారత-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు ఈ శనివారం (ఈ నెల 6న) జరగనున్నాయి. లడఖ్ లోని ‘ఛుషుల్-మోల్డో’ లో గల బోర్డర్ పాయింట్ మీటింగ్ ‘హట్’ లో ఈ చర్చలు జరుగుతాయని సైనిక వర్గాలు తెలిపాయి. లడఖ్ వాస్తవాధీన రేఖ  వద్ద ఇటీవలి కాలంలో ఉభయ దేశాల దళాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. వీటి నివారణకు ఈ స్థాయి చర్చలు జరగాలని భారత్ కోరింది. ఇండియా తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ఈ సంప్రదింపులకు నేతృత్వం వహించనున్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా ప్రాంతీయ మిలిటరీ కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల వల్ల పెద్దగా పురోగతి సాధించలేకపోయామని భావిస్తున్నారు. 2017 లో డోక్లామ్ ప్రాంతంలో భారత, చైనా దళాల మధ్య ఘర్షణలు సుమారు 3 నెలల పాటు కొనసాగిన సంగతి విదితమే.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!