Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • అమరావతి: ESI స్కాం లో కొత్త ట్విస్ట్. స్కాం లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్. పితాని దగ్గర అప్పట్లో పీఎస్ గా పనిచేసిన మురళీ మోహన్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. వీటిపై విచారణ చేపట్టి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.
  • ప‌వ‌ర్‌స్టార్ గురించి వ‌ర్మ వ‌రుస ట్వీట్లు. రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్‌స్టార్‌. గురువారం ప‌వ‌ర్‌స్టార్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన వ‌ర్మ‌. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న వ‌ర్మ‌. ప‌వ‌ర్‌స్టార్‌, మెగాస్టార్‌ను పోలిన పాత్ర‌ల‌తో స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌. తాను తెర‌కెక్కిస్తున్న ప‌వ‌ర్‌స్టార్ మూవీ గురించి ట్విట్ట‌ర్‌లో వ‌రుస పోస్టులు పెడుతున్న వ‌ర్మ‌.
  • విజయవాడ: వలస కార్మికులను తరలించినందుకు ఆర్టీసీకి 15.71 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల మే నెల వేతనాలు,బకాయిలు చెల్లించిన ఆర్టీసీ . విశ్రాంత ఉద్యోగుల జూన్ నెల ఎస్ ఆర్ బీఎస్ పెన్షన్ ,ఎస్ బిటీ చెల్లించిన ఆర్టీసీ. ఐటీఐ అప్రెంటీస్ లకు స్టైపండ్,ఉద్యోగుల వైద్య ఖర్చులు, నిర్వహణ , డీజిల్ ఖర్చులు చెల్లింపు.
  • తిరుపతి: తిరుమల ను కంటైన్మెంట్ జోన్ పరిధి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న చిత్తూరు కలెక్టర్ కార్యాలయం. తిరుమల పేరు లేకుండా మళ్లీ కొత్త కంటైన్మెంట్ జోన్ లిస్ట్ విడుదల చేసిన టిటిడి. లిస్ట్ విడుదల చేసేప్పుడు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చెందిన పొరబాటుతోనే మొదటి లిస్టులో తిరుమల పేరువిడుదల. తిరుమల కంటైన్మెంట్ జోన్ ప్రకటన పై మీడియాలో బ్రేకింగ్ రావడంతో చేసిన పొరబాటు గుర్తించిన కలెక్టర్ కార్యాలయం.
  • తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన: దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సంచాలకులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • డిపాజిట్ల పేరుతో నిండా ముంచిన బెర్షెబా కంపెనీ . తక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే అందుకు మూడింతలు నెలనెలా చెల్లిస్తామని దగా. కామారెడ్డి జిల్లా కేంద్రంగా బెర్షెబా కంపెనీ మోసం . తక్కువ డబ్బు చెల్లిస్తే ఎక్కువ వస్తాయనే ఆశతో వేలాదిమంది ఆ కంపెనీలో డబ్బు జమ. ఓ యువతి పిర్యాదు తో రంగంలోకి దిగిన పోలిసులు. విచారణ చెపట్టి బెర్షెబా కంపెనీ యజమాని ఇస్మాయిల్ ను అరెస్టు . గతంలో ఇస్మాయిల్ పోలిసులకు కు సవాల్‌ . ఇస్మాయిల్ తో పాటు మరో 15మంది ఏజెంట్ల పై కెసు నమోదు.

రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం… సిరీస్‌ కైవసం!

India beat South Africa by an innings and 137 runs, రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం… సిరీస్‌ కైవసం!

భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్టు ఈనెల 19 నుంచి రాంచీలో జరగనుంది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల ఇన్నింగ్స్‌ టీ బ్రేక్‌ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌(48), బావుమా(38), ఫిలిండర్‌(37), మహరాజ్‌(22)లు  మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా దారుణంగా విఫలయ్యారు. దాంతో  కోహ్లి అండ్‌ గ్యాంగ్‌  ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.

Related Tags