టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 255 పరుగులకే  ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కు ఆరంభంనుంచే కష్టాలు మొదలయ్యాయి. స్టార్క్ వేసిన 5వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ(10) పెవిలియన్ చేరాడు. అయితే ధావన్, రాహుల్‌ జోడీ రెండో వికెట్‌కి 121 పరుగులు జోడించారు. ఇరువురు అర్థ శతకాలు సాధించారు. కాగా.. 28వ ఓవర్‌లో వీరి […]

టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 10:51 PM

ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 255 పరుగులకే  ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కు ఆరంభంనుంచే కష్టాలు మొదలయ్యాయి. స్టార్క్ వేసిన 5వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ(10) పెవిలియన్ చేరాడు.

అయితే ధావన్, రాహుల్‌ జోడీ రెండో వికెట్‌కి 121 పరుగులు జోడించారు. ఇరువురు అర్థ శతకాలు సాధించారు. కాగా.. 28వ ఓవర్‌లో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఈ ఓవర్ తొలి బంతికి రాహుల్(47) పెవిలియన్ చేరారు. ధావన్(74) ఔట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(16) జంపా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 255 పరుగులకే  ఆలౌట్ అయింది.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??