ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ.. మోదీ హైలైట్స్

Indipendence day live Updates

దేశ వ్యాప్తంగా 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై మువ్వన్నల జెండాను ఎగురవేశారు. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయడం ఇది ఆరవ సారి.  దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. రెండోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ విభజన వాటి అభివృద్ధికి తీసుకోనున్న చర్యలను ఆయన వివరిస్తున్నారు.  స్వచ్ఛభారత్, ఆయుష్మాన్‌భారత్ తదితర పథకాలను ప్రస్తావించడంతోపాటు తమ పాలనలో జరిగిన అభివృద్ధిని సైతం ప్రధాని వివరించనున్నారు.

Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం: మోదీ

15/08/2019,8:13AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సర్దార్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం: మోదీ

15/08/2019,8:13AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రజల ఆకాంక్షల మేరకే ఆర్టికల్ 370 రద్దు చేశాం: మోదీ

15/08/2019,8:13AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సాగునీటి వనరుల అభివృద్ధి జల్‌శక్తి అభియాన్ ఏర్పాటు

15/08/2019,8:08AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఒక దేశం- ఒక రాజ్యాంగమే నా ధ్యేయం: మోదీ

15/08/2019,8:07AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశం మారుతోందన్న భావన అందరిలోనూ కలుగుతోంది: మోదీ

15/08/2019,8:07AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం: మోదీ

15/08/2019,8:07AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అభివృద్ధిలో వేగంగా ముందుకెళుతున్నాం: మోదీ

15/08/2019,8:07AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వ్యవస్థలను గాడిలో పెట్టాం.. మెరుగైన భారత్ నిర్మాణానికి కృషి చేస్తా: మోదీ

15/08/2019,8:07AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రజల ఆశయాల మేరకు పాలన అందిస్తున్నాం: మోదీ

15/08/2019,7:59AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

15/08/2019,7:59AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వచ్చే ఐదేళ్లలో దేశ ప్రజల కలలను సాకారం చేస్తాం: మోదీ

15/08/2019,7:59AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం చేశాం: మోదీ

15/08/2019,7:59AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ ప్రజల ఆశయాలు నెరవేర్చడమే సర్కార్ లక్ష్యం: మోదీ

15/08/2019,7:42AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారీ వర్షాలతో కొన్ని రాష్ట్రాలు నష్టపోయాయి: మోదీ

15/08/2019,7:42AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వరుసగా ఆరోసారి జెండా ఎగురవేసిన మోదీ

15/08/2019,7:38AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

15/08/2019,7:38AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన మోదీ

15/08/2019,7:33AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

15/08/2019,7:33AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15/08/2019,7:23AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *