IND Vs NZ: టీమిండియా ఓటమిపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..

కివీస్‌‌‌‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ 200 పరుగుల మార్క్ దాటాకపోవడం అంతేకాక 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో కోహ్లీసేనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా భారత మాజీ సారథి కపిల్ దేవ్ కూడా టీమిండియా ఓటమిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు...

IND Vs NZ: టీమిండియా ఓటమిపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Feb 26, 2020 | 2:54 PM

IND Vs NZ: కివీస్‌‌‌‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ 200 పరుగుల మార్క్ దాటాకపోవడం అంతేకాక 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో కోహ్లీసేనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అగ్రస్థాయి జట్టు నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనను ఊహించలేదని సీనియర్లు ధ్వజమెత్తారు. తాజాగా భారత మాజీ సారథి కపిల్ దేవ్ కూడా టీమిండియా ఓటమిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!

టీమిండియా సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం తీరుపై మండిపడుతూ.. వారి ఆలోచనా ధోరణి సరిగ్గా లేదని.. ప్రతీ మ్యాచ్‌కు జట్టులో ఆటగాళ్లను మార్చడం సరైన నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా టీ20లు, వన్డేల్లో అద్భుతమైన ఫామ్ కొనసాగించిన కేఎల్ రాహుల్‌ను టెస్టులకు ఎంపిక చేయకపోవడంపై సెలెక్టర్ల మీద కపిల్ దేవ్ మండిపడ్డారు.

Also Read: FSSAI New Rule: కాలం చెల్లిన స్వీట్లకు ఇక చెల్లు.. జూన్ 1 నుంచి కొత్త రూల్..

టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ కొత్త ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. జట్టులో ఏ ఆటగాడి స్థానం శాశ్వతంగా లేనట్లు అనిపిస్తోంది. ఇలా అయితే ఆటగాళ్లపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం కోహ్లీసేన ప్రణాళికపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలోకల్లా అత్యుత్తమ జట్టును సిద్ధం చేయాలంటే యాజమాన్యం ఆటగాళ్లకు వారి స్థానాలపై భరోసాను ఇవ్వాలి. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి  అద్భుతంగా రాణిస్తారు. అటు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఏ ఫార్మాట్‌లోనైనా రాణిస్తారని సెలెక్టర్లు గుర్తు పెట్టుకోవాలని కపిల్ దేవ్ పేర్కొన్నారు.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి