నిరుద్యోగుల ఉపాధి కోసం ‘డీట్‌’ యాప్!

నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగ సమాచారం ఇక ఒక్క మొబెల్‌ క్లిక్‌ దూరంలో లభించనుంది. నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీట్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టోరీ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో రూపొందించిన ఈ యాప్‌లో థర్డ్‌పార్టీ ఏజెన్సీల ప్రమేయం ఉండదు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలిసి.. మంత్రి మల్లారెడ్డి సోమవారం డీట్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ఐటీ, రిటైల్‌, ఈ-కామర్స్‌, […]

నిరుద్యోగుల ఉపాధి కోసం ‘డీట్‌’ యాప్!
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 3:37 AM

నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగ సమాచారం ఇక ఒక్క మొబెల్‌ క్లిక్‌ దూరంలో లభించనుంది. నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీట్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టోరీ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో రూపొందించిన ఈ యాప్‌లో థర్డ్‌పార్టీ ఏజెన్సీల ప్రమేయం ఉండదు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో కలిసి.. మంత్రి మల్లారెడ్డి సోమవారం డీట్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ఐటీ, రిటైల్‌, ఈ-కామర్స్‌, అడ్వర్‌టైజింగ్‌, టెలికమ్యూనికేషన్స్‌, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఫార్మా, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో దాదాపు 45 వేల ప్రైవేటు ఉద్యోగాలు డీట్‌ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ‘‘ప్రైవేటు, ప్రభుత్వోద్యోగాల సమాచారాన్ని ఈ యాప్‌లో పొందుపరిచాం. అభ్యర్థులు నేరుగా సంబంధిత కంపెనీకి దరఖాస్తు చేసుకోవచ్చు. యాప్‌ ద్వారానే ఇంటర్వ్యూలు జరిపే వెసులుబాటు ఉంది’’ అని ఆయన వివరించారు. గూగుల్‌ ప్లేసోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు