పాక్‌కు కేంద్రమంత్రి బంపర్ ఆఫర్.. పీవోకే అప్పగిస్తే.. ఇక మీతో..!

Imran Khan should hand over PoK to India if thinks of Pakistan interest: Ramdas Athawale, పాక్‌కు కేంద్రమంత్రి బంపర్ ఆఫర్.. పీవోకే అప్పగిస్తే.. ఇక మీతో..!

పాకిస్థాన్‌కు కేంద్రంమంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్‌తో సామరస్యంగా ఉండాలని కోరుకుంటూ.. యుద్ధం వద్దనుకుంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించాలన్నారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. పీవోకే ప్రజలు పాక్‌తో ఉండాలని కోరుకోవడం లేదని.. వారంతా భారత్‌తోనే ఉండాలని అభిలషిస్తున్నారని అన్నారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురైన చేదు అనుభవమే దీనికి నిదర్శనం అన్నారు. శుక్రవారం ఛండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాందాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *