వాళ్లు అక్కడ లేకపోతే మనమిక్కడ ఉండేవాళ్లం కాదు

జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని ఎదురుచూస్తుంది. భారతదేశానికి అండగా నిలుస్తామని అగ్ర రాజ్యలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ కూడా స్వయంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో మరో సర్జికల్ స్ట్రైక్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే.. దేశమే ఇలా ఉంటే ఇక జవాన్ల కుటుంబాలు ఇంకా శోక సంద్రంలో మునిగిపోయారు. జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. […]

వాళ్లు అక్కడ లేకపోతే మనమిక్కడ ఉండేవాళ్లం కాదు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:26 PM

జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని ఎదురుచూస్తుంది. భారతదేశానికి అండగా నిలుస్తామని అగ్ర రాజ్యలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ కూడా స్వయంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో మరో సర్జికల్ స్ట్రైక్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే.. దేశమే ఇలా ఉంటే ఇక జవాన్ల కుటుంబాలు ఇంకా శోక సంద్రంలో మునిగిపోయారు. జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. అమరుల కుటుంబాలని ఆదుకునే దిశగా దేశ నాయకులంతా తమ కృషికి తగ్గ విరాళాలు అందిస్తున్నారు.

ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమర జవాన్లకు ఆర్థిక సహాయం అందించారు. ఆదివారం నగరంలో ఉన్న సీఆర్పీఎఫ్ సౌత్ ఆఫీసుకు కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అమరులైన వీర జవాన్లకు కేటీఆర్ నివాళులర్పించారు. జవాన్ల గౌరవార్థం తన వంతుగా రూ. 25 లక్షలు, స్నేహితులు ముందుకొచ్చి ఇచ్చిన మరో రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..