కరోనా వ్యాప్తికి మాస్కులతోనే రక్షణ… 70శాతం తగ్గించవచ్చంటున్న పరిశోధకులు..

కరోనా వ్యాప్తికి కళ్లెం వేయటంలో మాస్కుల ప్రాధాన్యాన్ని తాజా అధ్యయనమొకటి మరోసారి రుజువు చేసింది! కనీసం 70 శాతం మంది ప్రజలు సమర్థమైన సర్జికల్‌ మాస్కును స్థిరంగా ధరిస్తే కొవిడ్‌-19 మహమ్మారికి అడ్డుకట్ట వేయొచ్చని సింగపూర్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

కరోనా వ్యాప్తికి మాస్కులతోనే రక్షణ... 70శాతం తగ్గించవచ్చంటున్న పరిశోధకులు..
Representative Image
Follow us

|

Updated on: Nov 26, 2020 | 2:18 PM

కరోనా వ్యాప్తికి కళ్లెం వేయటంలో మాస్కుల ప్రాధాన్యాన్ని తాజా అధ్యయనమొకటి మరోసారి రుజువు చేసింది! కనీసం 70 శాతం మంది ప్రజలు సమర్థమైన సర్జికల్‌ మాస్కును స్థిరంగా ధరిస్తే కొవిడ్‌-19 మహమ్మారికి అడ్డుకట్ట వేయొచ్చని సింగపూర్‌ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. ‘‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్’’ పేరిట ప్రచురితమైన జర్నల్‌లో వైద్య నిపుణులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఫేస్ మాస్క్‌లు, వాటి ఉపయోగం గురించి చేసిన పరిశోధనల ఆధారంగా.. మాస్క్‌ డిజైన్‌లలో కూడా పలు సమస్యలు ఉన్నాయని, వాటిలో మార్పు చేయగలిగితే సత్ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు వైరస్‌ను ఫిల్టర్ చేయడం, దాన్ని నిరోధించే విధానం గురించి అధ్యయనం చేసిన నివేదికలను వెల్లడించారు. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్త కూడా ఉన్నారు.

అలాగే, తుమ్మినపుడు, దగ్గినపుడు, మాట్లాడినపుడు నోరు, ముక్కు ద్వారా విడుదలయ్యే తుంపర్లను అడ్డుకోవడంలో మాస్కు ప్రధానంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఐదు మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం ఉండే ప్రమాదకరమైన తుంపర్లను సర్జికల్‌ మాస్కు ఫిల్టర్‌ చేయగలదని గుర్తించారు. క్లాత్ తో తయారైన మాస్కులను నిరంతరంగా ధరించడం వల్ల కూడా వైరస్‌ వ్యాప్తిని తగ్గించొచ్చని అధ్యయనంలో పాలు పంచుకున్న భారత సంతతి శాస్త్రవేత్త సంజయ్‌ కుమార్‌ చెప్పారు. హైబ్రిడ్‌ పాలిమర్‌లతో తయారయ్యే మాస్కులు అత్యంత సమర్థంగా తుంపర్లను ఫిల్టర్‌ చేయగలవని గుర్తించినట్లు ఆయన తెలిపారు. శ్వాస తీసుకునేటపుడు, వదిలేటపుడు మాస్కు నిరోధకతలో సంబంధం ఉండొచ్చని, దీనిపై మరింత పరిశోధించాల్సి ఉందని రచయిత హియో ప్యూహ్ లీ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..

కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేస్‌ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్