కాంగ్రెస్ తో దోస్తీయా ? శివసైనికుని మనస్తాపం.. రాజీనామా

మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఇదో వెరైటీ పరిణామం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే కొత్త సీఎం అవుతారన్న ప్రకటన రాగానే.. సేనకు చెందిన రమేష్ సోలంకీ అనే సీనియర్ కార్యకర్త రాజీనామా చేశాడు. ‘ నా జీవితంలోనే అత్యంత హృదయ భారంతో ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నా ‘ అని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. రాష్ట్రంలో శివసేనకు చెందిన అధినేత ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం అభినందనీయమని, […]

కాంగ్రెస్ తో దోస్తీయా ? శివసైనికుని మనస్తాపం.. రాజీనామా
Follow us

|

Updated on: Nov 27, 2019 | 4:22 PM

మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఇదో వెరైటీ పరిణామం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో సేన అధినేత ఉధ్ధవ్ థాక్రే కొత్త సీఎం అవుతారన్న ప్రకటన రాగానే.. సేనకు చెందిన రమేష్ సోలంకీ అనే సీనియర్ కార్యకర్త రాజీనామా చేశాడు. ‘ నా జీవితంలోనే అత్యంత హృదయ భారంతో ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నా ‘ అని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. రాష్ట్రంలో శివసేనకు చెందిన అధినేత ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం అభినందనీయమని, కానీ కాంగ్రెస్ పార్టీతో చెలిమి అన్న విషయాన్ని తన అంతరాత్మ అంగీకరించడం లేదని ఆయన అన్నాడు. సేనతో కలిసి ఇక పని చేయాలని భావించడం లేదన్నాడు.బాదాతప్త హృదయంతో నా ‘ పోస్టు ‘ కు రాజీనామా చేస్తున్నా.. నా పార్టీకి, సహ శివసైనికులకు, నా పార్టీ నేతలకు వీడ్కోలు చెబుతున్నా ‘ అని రమేష్ సోలంకీ అన్నాడు. అయితే ఎప్పుడూ బాలాసాహెబ్ శివసైనికునిగా మాత్రం ఉంటానని తెలిపాడు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన మధ్య సిధ్ధాంత పరంగా ఎన్నో తేడాలు, విభేదాలు ఉంటూ వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటుకోసం సేన.. తన హిందుత్వ సిధ్ధాంతాన్ని వదిలి.. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. అసెంబ్లీలో బల పరీక్షకోసం సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలంతా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసినప్పటి నుంచి రమేష్’ కొండంత విచారంలో ‘ మునిగాడని తెలుస్తోంది. శివసేనతో సుమారు 20 ఏళ్ళకు పైగా అనుబంధం ఉండి ఆ పార్టీ కార్యకర్తగా చురుగ్గా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వఛ్చిన రమేష్.. చివరకు రాజీనామా చేశాడు.

ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.