కోవిడ్-19 పరీక్షల నిర్వహణలో ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం..!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు మందు తయారీకి అన్ని దేశాలు విస్రృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి 54వేల మందిని పొట్టనబెట్టుకుంది. మరో 11లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో దీనికి వ్యాక్సిన్‌ కనుగొనే పనిలో పడ్డారు మనవాళ్లు ఇండియన్స్ కూడా. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి(ICMR‌) కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ (DBT), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(DST), కౌన్సిల్‌ ఆఫ్‌ […]

కోవిడ్-19 పరీక్షల నిర్వహణలో ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం..!
Rapid Antigen Tests
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 8:48 PM

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు మందు తయారీకి అన్ని దేశాలు విస్రృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి 54వేల మందిని పొట్టనబెట్టుకుంది. మరో 11లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో దీనికి వ్యాక్సిన్‌ కనుగొనే పనిలో పడ్డారు మనవాళ్లు ఇండియన్స్ కూడా. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి(ICMR‌) కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ (DBT), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(DST), కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(CSIR‌), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ(DAE)లకు చెందిన లాబరేటరీలో ఈ కరోనా వ్యాక్సిన్‌ కోసం పరీక్షలు చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి అనుమతులిచ్చింది. అయితే ఈ టెస్టులు చేస్తున్న సందర్భంగా ICMR నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్ని లాబరేటరీలకు సూచించింది. కాగా.. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన టీకా.. టెస్టింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు చైనా, అమెరికాలు కూడా వ్యాక్సిన్ కనుగొనే దిశలో ముందున్నారు.

తెలుగు కుర్రాళ్లకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం..

సల్మాన్ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం.. కాల్పుల ఘటనపై ఏమన్నారంటే?

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

అమెరికా నుంచి మంత్రి కోమటిరెడ్డికి ప్రతిష్టాత్మక ఆహ్మానం

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

హ్యాంగ్‌ అవుతున్న ఫోన్‌ను స్పీడ్‌ పెంచుకోవడం ఎలా? ఇలా చేయండి!

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

15 స్థానాలు.. 25 మంది ప్లేయర్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఆడేది వీరే

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..