ఇమిగ్రేషన్ రెయిడ్.. 680మంది కార్మికుల నిర్భంధం

ICE Raids across Mississippi

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 680 మంది కార్మికులకు నిర్భంధించడం కలకలం రేపింది. మిసిసిపిలోని పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో దొరికిపోయారు. ఇది ఈ దశాబ్దంలోనూ అతిపెద్ద ఇమిగ్రేషన్ రెయిడ్ అని చెబుతున్నారు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులను సమర్థించుకోవడం, అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *