ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ..వరల్డ్ కప్ నుంచి షాన్‌ మార్ష్‌ ఔట్‌

2019 వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా టీంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏస్ బ్యాట్స్‌మెన్ షాన్‌ మార్ష్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి దూరమైనట్టు ఐసీసీ ప్రకటించింది. నెట్స్‌లో ప్రాక్టీస్  చేస్తుండగా బంతి బలంగా తగలడంతో మార్ష్‌ మణికట్టు విరిగిందని తెలిపింది. కాగా అతని ప్లేస్‌లో వికెట్‌ కీపర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ జట్టులోకి రానున్నాడని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు. కాగా రేపు మాంచెస్టర్‌లో సౌతాఫ్రికాతో ఆసీస్‌ తలపడనుంది.

ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ..వరల్డ్ కప్ నుంచి షాన్‌ మార్ష్‌ ఔట్‌
Follow us

|

Updated on: Jul 05, 2019 | 9:06 PM

2019 వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా టీంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏస్ బ్యాట్స్‌మెన్ షాన్‌ మార్ష్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి దూరమైనట్టు ఐసీసీ ప్రకటించింది. నెట్స్‌లో ప్రాక్టీస్  చేస్తుండగా బంతి బలంగా తగలడంతో మార్ష్‌ మణికట్టు విరిగిందని తెలిపింది.

కాగా అతని ప్లేస్‌లో వికెట్‌ కీపర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ జట్టులోకి రానున్నాడని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు. కాగా రేపు మాంచెస్టర్‌లో సౌతాఫ్రికాతో ఆసీస్‌ తలపడనుంది.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్