టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాప్రికా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ది ఓవల్ వేదికగా మరికాసేపట్లో దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్ మొదలు కానుంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజాయన్ని చూసిన సఫారీ జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు మెగాటోర్నీలో తొలిమ్యాచ్ ఆడుతున్న బంగ్లా జట్టు శుభారంభం కోసం ప్రయత్నిస్తోంది.