లంకపై ఆసీస్ విజయం..!

సోమవారం శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తిరిమానె (56), డిసిల్వా (43) రాణించడంతో నిర్ణేత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. ఇక అటు లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకు.. ఓపెనర్ ఖవాజా (89)  మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీస్ […]

లంకపై ఆసీస్ విజయం..!
Follow us

|

Updated on: May 28, 2019 | 3:02 PM

సోమవారం శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తిరిమానె (56), డిసిల్వా (43) రాణించడంతో నిర్ణేత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. ఇక అటు లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకు.. ఓపెనర్ ఖవాజా (89)  మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు.. రూట్‌ (3/22), ఆర్చర్‌ (3/32) ధాటికి 38.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్‌ నబి (44) టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. జేసన్‌ రాయ్‌ (89 నాటౌట్‌) చెలరేగడంతో లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!