బంగ్లాపై ధోని విశ్వరూపం ఖాయం- లియామ్‌ ప్లంకెట్

కొందరు భారత అభిమానులు, మాజీ ఫ్లేయర్స్‌ టీమిండియా సీనియర్ ఆటగాడు ఎమ్మెస్ ధోని బ్యాటింగ్ స్టైల్‌పై పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రపంచకప్‌లో దుమ్ము లేపే పెర్పామెన్స్ చేస్తున్న ఇంగ్లాండ్‌ టాప్‌ బౌలర్‌ లియామ్‌ ప్లంకెట్ అతడికి మద్దతుగా నిలిచాడు. ధోనీ బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తంచేశాడు. ధోనీ వంటి ఆటగాడిని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరని చెప్పాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ధోని ఆటతీరుకి..పరిస్థితులే కారణమని..అంతేకాని ఆటగాడిగా అతనెప్పుడూ ఫెయిల్ […]

బంగ్లాపై ధోని విశ్వరూపం ఖాయం- లియామ్‌ ప్లంకెట్
Follow us

|

Updated on: Jul 02, 2019 | 3:07 PM

కొందరు భారత అభిమానులు, మాజీ ఫ్లేయర్స్‌ టీమిండియా సీనియర్ ఆటగాడు ఎమ్మెస్ ధోని బ్యాటింగ్ స్టైల్‌పై పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రపంచకప్‌లో దుమ్ము లేపే పెర్పామెన్స్ చేస్తున్న ఇంగ్లాండ్‌ టాప్‌ బౌలర్‌ లియామ్‌ ప్లంకెట్ అతడికి మద్దతుగా నిలిచాడు. ధోనీ బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తంచేశాడు. ధోనీ వంటి ఆటగాడిని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరని చెప్పాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ధోని ఆటతీరుకి..పరిస్థితులే కారణమని..అంతేకాని ఆటగాడిగా అతనెప్పుడూ ఫెయిల్ కాడని అన్నాడు. ప్రస్తుతం ధోని ఆకలితో ఉన్నాడని..అతని విశ్వరూపాన్ని బంగ్లా మ్యాచ్‌లో చూస్తారని ప్లంకెట్ చెప్పుకొచ్చాడు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన