వరల్డ్‌కప్ 2019: ఆసీస్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఢీ

ప్రపంచకప్‌లో ఇవాళ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండబోతోంది. బ్రిస్టల్ వేదికగా ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనుండగా.. కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పోటీ పడనున్నాయి. మరోవైపు బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేధం పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు ఇదేతొలి అంతర్జాతీయ మ్యాచ్.  

వరల్డ్‌కప్ 2019: ఆసీస్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఢీ
Follow us

|

Updated on: Jun 01, 2019 | 6:37 AM

ప్రపంచకప్‌లో ఇవాళ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండబోతోంది. బ్రిస్టల్ వేదికగా ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనుండగా.. కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పోటీ పడనున్నాయి.

మరోవైపు బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేధం పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు ఇదేతొలి అంతర్జాతీయ మ్యాచ్.