Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భవిష్యవాణి లో స్వర్ణలత. భక్తులు 5వారాల పాటు శాఖ పోయాలి. పప్పు బెల్లాలతో ప్రతి గడప నుండి నాకు పూజ చేయాలి. నాకు ఈ ఏడు సంతోశమ్ లేదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. నా ప్రజలని నేను కాపాడత.
  • తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట నియోజకవర్గం కాపుసోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ. కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ . ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు... ముద్రగడ . నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ . నేను ఉద్యమం లో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు... ముద్రగడ .
  • కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్ . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య . ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా . ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్ . మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • బాలీవుడ్‌లో మరో విషాదం. ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

#T20WorldCup: టీ20 వరల్డ్ కప్.. బోణి కొట్టిన టీమిండియా…

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు బోణి కొట్టింది. ఆతిధ్య ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.
ICC Womens T20 World Cup, #T20WorldCup: టీ20 వరల్డ్ కప్.. బోణి కొట్టిన టీమిండియా…

ICC Womens T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు బోణి కొట్టింది. ఆతిధ్య ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్ నిర్ణీత 20 ఓవర్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీప్తి శర్మ(49) చివర్లో మెరుపులు మెరిపించడంతో గౌరప్రదమైన స్కోర్ దక్కింది. ఆసీస్ బౌలర్లలో జోన్సన్ 2 వికెట్లు పడగొట్టగా.. పెర్రీ, కిమ్మిన్స్ చెరో వికెట్ తీశారు.

Also Read: IPL All Stars Match End Of The Tournament

133 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ఆసీస్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ను బౌలర్ పూనమ్ యాదవ్ చుక్కలు చూపించింది. స్పిన్ మాయాజాలంతో వాళ్లను పెవిలియన్‌కు చేర్చింది. అయితే పూనమ్ హ్యాట్రిక్ మిస్ అయినా.. 4/19 గణాంకాలతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఆమెకు శిఖా పాండే(3/14) తోడవ్వడంతో భారత్ విజయభేరి మోగించింది. ఆసీస్ బ్యాట్స్‌ ఉమెన్‌‌లో హెలీ(51), గార్డనర్(34) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు.

Also Read: Virat Kohli Worst Record

Also Read: Mayank Agarwal Achieved Rare Feat In Tests

Also Read: Prajyan Ojha Retirement

Related Tags