విరాట్ కోహ్లీ సెంచరీ పిక్.. ఐసీసీపై పంచ్‌లు!

ICC Trolled For Endorsing Virat Kohli as Their New Cover Pic After Record-Breaking 42nd ODI Century vs Windies

India vs West Indies: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఆణిముత్యం అని చెప్పవచ్చు. ఎంతోమంది ఫ్యాన్స్.. ఆపై మాజీల ప్రశంసలతో కోహ్లీ తన 42వ శతకాన్ని విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సాధించాడు. దీంతో ఐసీసీకి మళ్ళీ కోహ్లీ ఫీవర్ పట్టుకుని.. ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. అయితే ఏమి జరిగిందో ఏంటో తెలియదు గానీ.. ఫ్యాన్స్ ఐసీసీని ట్రోలింగ్ చేస్తున్నారు. ఐసీసీ ఎప్పుడూ తటస్థంగా ఉండదని.. ఎప్పటికప్పుడూ మారిపోతుందని విమర్శలు గుప్పిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *