టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా.. ఐపీఎల్‌కు మార్గం సుగమం..

అనుకున్నట్లే జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్యలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది.

టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా.. ఐపీఎల్‌కు మార్గం సుగమం..
Follow us

|

Updated on: Jul 21, 2020 | 1:30 AM

ICC T20 World Cup Postponed: అనుకున్నట్లే జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్యలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. దీనితో బీసీసీఐకు మార్గం సుగమం కాగా.. ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 26 నుంచే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2021-23 వరకు వరుసగా జరగనున్న ఐసీసీ వరల్డ్‌కప్‌ల షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

కాగా, ఐసీసీ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో త్వరలోనే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్- నవంబర్ విండో మధ్య ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. ఫ్రాంజైజీలు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఐపీఎల్ 13వ సీజన్ విదేశాల్లోనే జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. యూఏఈలో జరుగుతుందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

  • ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2021: వచ్చే ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య జరుగుతుంది. నవంబర్ 14, 2021 ఫైనల్. వేదిక: ఇండియా
  • ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2022: 2022వ సంవత్సరం అక్టోబర్- నవంబర్‌లో జరుగుతుంది. నవంబర్ 13, 2022 ఫైనల్. వేదిక ఆస్ట్రేలియా
  • ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023: 2023వ సంవత్సరం భారత్ వేదికగా అక్టోబర్- నవంబర్‌లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 26, 2023

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!