సర్ఫరాజ్ నోటి దురుసు..ఇండియా ఫ్యాన్స్ గరం గరం

టాంటాన్‌ : భారత్- పాకిస్థాన్ రెండు దాయాది దేశాలు. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక క్రికెట్ విషయంలో అయితే రెండు దేశాల మధ్య వైరం మాములుగా ఉండదు. ఆటగాళ్ల మధ్య కూడా పోటీ పోటి దూషణలు జరుగుతూ ఉంటాయి. గ్రౌండ్‌లో భావోద్వేగానికి గురైనా సందర్భాలు కూడా కోకొల్లలు. అయితే తాజాగా వరల్డ్ కప్ సందర్భంగా ఇండియన్ ఫ్యాన్స్‌ చేసిన పనిని ఉదహరిస్తూ సర్ఫరాజ్ వెటకారంగా మాట్లాడాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్‌ […]

సర్ఫరాజ్ నోటి దురుసు..ఇండియా ఫ్యాన్స్ గరం గరం
Follow us

|

Updated on: Jun 15, 2019 | 4:54 PM

టాంటాన్‌ : భారత్- పాకిస్థాన్ రెండు దాయాది దేశాలు. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక క్రికెట్ విషయంలో అయితే రెండు దేశాల మధ్య వైరం మాములుగా ఉండదు. ఆటగాళ్ల మధ్య కూడా పోటీ పోటి దూషణలు జరుగుతూ ఉంటాయి. గ్రౌండ్‌లో భావోద్వేగానికి గురైనా సందర్భాలు కూడా కోకొల్లలు. అయితే తాజాగా వరల్డ్ కప్ సందర్భంగా ఇండియన్ ఫ్యాన్స్‌ చేసిన పనిని ఉదహరిస్తూ సర్ఫరాజ్ వెటకారంగా మాట్లాడాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్‌ తలపడనుంది.

ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్ఫరాజ్‌ మాట్లాడుతూ.. ‘పాక్‌ ఫ్యాన్స్‌ క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఆటగాళ్లను గౌరవిస్తారు. స్మిత్‌ను గత మ్యాచ్‌లో కొందరు ఎగతాళి చేసినట్లు తెలిసింది. కానీ పాక్‌ ఫ్యాన్స్‌ అలా ఎప్పటికీ చేయరు. ఆసీస్‌తో మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ను కించపరిచేలా మా వాళ్లు ప్రవర్తించరు’ అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ అభిమానులు కొందరు స్మిత్‌ పట్ల అతిగా ప్రవర్తించారు. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్‌, చీటర్‌’ అంటూ గేలి చేశారు.  కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్‌ పాండ్యా వికెట్‌ పడ్డ సమయంలో ఇండియన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ… అలా ప్రవర్తించకుండా.. స్మిత్‌ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అయినా కూడా సర్ఫరాజ్ ఇండియా ఫ్యాన్స్‌ని టీజ్ చేయడంతో మన వాళ్లు కూడా సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నాడు.

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?