బంగ్లాపై చెమటోడ్చి గెలిచిన కివీస్

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై కివీస్ చెమటోడ్చి గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా‌ను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది న్యూజిలాండ్. ఆఖరి వరకు ఇరు జట్లకు విజయం దోబూచులాడినా.. చివరికి కివీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. హెన్రీ (4/47) కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 244 పరుగులకే పరిమితమైంది. షకిబ్‌ అల్‌ హసన్‌ (64) […]

బంగ్లాపై చెమటోడ్చి గెలిచిన కివీస్
Follow us

|

Updated on: Jun 06, 2019 | 7:34 AM

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై కివీస్ చెమటోడ్చి గెలిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా‌ను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది న్యూజిలాండ్. ఆఖరి వరకు ఇరు జట్లకు విజయం దోబూచులాడినా.. చివరికి కివీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. హెన్రీ (4/47) కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 244 పరుగులకే పరిమితమైంది. షకిబ్‌ అల్‌ హసన్‌ (64) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అటు లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. రాస్‌ టేలర్‌ (82; 91 బంతుల్లో) సత్తా చాటడంతో 245 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్‌కు ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు’ లభించింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?