ప్రపంచకప్ ఫేవరెట్‌కు తొలి పంచ్..!

దాయాది పాకిస్థాన్‌ను అంచనా వేయడం కష్టమని మరోసారి రుజువైంది. ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఘోర పరాజయం చవి చూసి.. విమర్శలు ఎదుర్కుంటున్న పాక్.. సోమవారం ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇస్తూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ నెంబర్‌వన్ ఇంగ్లాండ్ ఊహించని విధంగా ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళ్తే… నాటింగ్‌హామ్‌ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆతిధ్య ఇంగ్లాండ్‌ను 14 పరుగులు తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. […]

ప్రపంచకప్ ఫేవరెట్‌కు తొలి పంచ్..!
Follow us

|

Updated on: Jun 04, 2019 | 7:11 AM

దాయాది పాకిస్థాన్‌ను అంచనా వేయడం కష్టమని మరోసారి రుజువైంది. ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఘోర పరాజయం చవి చూసి.. విమర్శలు ఎదుర్కుంటున్న పాక్.. సోమవారం ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇస్తూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ నెంబర్‌వన్ ఇంగ్లాండ్ ఊహించని విధంగా ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళ్తే…

నాటింగ్‌హామ్‌ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆతిధ్య ఇంగ్లాండ్‌ను 14 పరుగులు తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. హఫీజ్‌ (84; 62 బంతుల్లో 8×4, 2×6), బాబర్‌ అజామ్‌ (63; 66 బంతుల్లో 4×4, 1×6), సర్ఫ్‌రాజ్‌ (55; 44 బంతుల్లో 5×4) మెరవడంతో నిర్ణేత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేసింది.

ఇక లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు.. రూట్‌ (107; 104 బంతుల్లో 10×4, 1×6), బట్లర్‌ (103; 76 బంతుల్లో 9×4, 2×6) సెంచరీలతో అదరగొట్టినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్దేశించిన ఓవర్లలో 9 వికెట్లకు 334 పరుగులే చేయగలిగింది. కాగా పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన హఫీజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్