వరల్డ్‌కప్ 2019: సఫారీలతో బంగ్లా ఢీ

ICC Cricket World Cup 2019, వరల్డ్‌కప్ 2019: సఫారీలతో బంగ్లా ఢీ

ప్రపంచకప్ 2019లో భాగంగా ఇవాళ ఓవల్ వేదికగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య హోరాహోరీ ఫైట్ జరగనుంది. ఇప్పటికే సఫారీలు ఆతిధ్య ఇంగ్లాండ్ చేతిలో పరాభవం ఎదురు చూశారు.. దానితో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అటు బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలవాలని ప్రయత్నిస్తోంది.

సఫారీ జట్టు(అంచనా): డికాక్, మార్కరం, డుప్లెసిస్, మిల్లర్, దుస్సేన్, డుమినీ, క్రిస్ మోరిస్, ఫెహ్లుక్వయో, రబడా, నిగిడి, తాహిర్

బంగ్లా జట్టు(అంచనా): తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్ ఉల్ హాసన్, రహీమ్, మహ్మదుల్లా, లిటన్ దాస్, షబ్బీర్ రెహమాన్, మోర్తజా, మెహిడీ హాసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, రూబెల్ హుస్సేన్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *