సచిన్‌పై ఐసీసీ ప్రశ్న.. మండిపడుతోన్న క్రికెట్ ఫ్యాన్స్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఐసీసీ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ‘‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి కొత్తగా లిటిల్ మాస్టర్ ఎంటర్ అవుతున్నాడు. అతడు అంత గొప్ప ఆటగాడా?’’ అంటూ ప్రశ్నించింది. ఇదే ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. ‘‘ఆయన ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆటగాడని.. ఇలాంటి చెత్త క్వశ్చన్‌ను ఎలా వేస్తారని?’’.. […]

సచిన్‌పై ఐసీసీ ప్రశ్న.. మండిపడుతోన్న క్రికెట్ ఫ్యాన్స్
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 9:19 PM

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఐసీసీ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

‘‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి కొత్తగా లిటిల్ మాస్టర్ ఎంటర్ అవుతున్నాడు. అతడు అంత గొప్ప ఆటగాడా?’’ అంటూ ప్రశ్నించింది. ఇదే ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. ‘‘ఆయన ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆటగాడని.. ఇలాంటి చెత్త క్వశ్చన్‌ను ఎలా వేస్తారని?’’.. ‘‘అతడు ఓ లెజండ్.. ఈ విషయం తెలీకుండా ఐసీసీ ఆయనకు ఆ గౌరవం ఎలా ఇస్తుంది’’.. ‘‘ఇలాంటి చెత్త ప్రశ్నను మీరు వేయడం చాలా బాధగా ఉంది’’.. ‘‘సచిన్ సృష్టించిన విధ్వంస రికార్డులు మీకు కనిపించలేదా’’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

కాగా సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఈ అరుదైన గౌరవం లభించిన విషయం తెలిసిందే.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..