అలా జరిగి ఉంటే తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని: శృతిహాసన్

చెన్నై: చెన్నై చిన్నది శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ వార్తల్లో నిలిచింది. తమన్నా చాలా మంచి అమ్మాయని, తనను అంత తేలికగా వదులుకోనని శృతిహాసన్ అంటోంది. వీరిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. ప్రతి స్టేజ్‌పై ఒకరినొకరు ప్రశంసించుకునేవారు. ఒక వేళ మీరు అబ్బాయి అయి ఉంటే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్లేవారని ఓ కార్యక్రమంలో శృతిని ప్రశ్నిస్తే ఇంకెవరు? తమన్నా అంటూ బదులిచ్చింది. నేనే గనక అబ్బాయిని అయివుంటే.. […]

అలా జరిగి ఉంటే తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని: శృతిహాసన్
Follow us

|

Updated on: Mar 15, 2019 | 6:30 PM

చెన్నై: చెన్నై చిన్నది శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అంటూ వార్తల్లో నిలిచింది. తమన్నా చాలా మంచి అమ్మాయని, తనను అంత తేలికగా వదులుకోనని శృతిహాసన్ అంటోంది. వీరిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. ప్రతి స్టేజ్‌పై ఒకరినొకరు ప్రశంసించుకునేవారు.

ఒక వేళ మీరు అబ్బాయి అయి ఉంటే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్లేవారని ఓ కార్యక్రమంలో శృతిని ప్రశ్నిస్తే ఇంకెవరు? తమన్నా అంటూ బదులిచ్చింది. నేనే గనక అబ్బాయిని అయివుంటే.. తమన్నాను డేటింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అంతేకాదు పెళ్లి కూడా చేసుకునేదాన్ని. తమన్నా చాలా మంచి అమ్మాయి. తనను అంత తేలిగ్గా వదులుకోను చెప్పింది శృతి హాసన్.

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!