‘బిగ్ బాస్’ ప్రోమోస్ మాత్రమే చూస్తే ఎట్లా అక్కా..?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మూడో వారం ముగింపుకు వచ్చింది. రెండో సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌కు టీఆర్పీ కూడా బాగా వస్తోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, రొమాన్స్ అభిమానుల్లో కాకా పుట్టిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా జబర్దస్త్ యాంకర్ అనసూయ తాజాగా ఈ షోపై స్పందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అనసూయ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన […]

'బిగ్ బాస్' ప్రోమోస్ మాత్రమే చూస్తే ఎట్లా అక్కా..?
Follow us

|

Updated on: Aug 09, 2019 | 5:54 PM

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మూడో వారం ముగింపుకు వచ్చింది. రెండో సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌కు టీఆర్పీ కూడా బాగా వస్తోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, రొమాన్స్ అభిమానుల్లో కాకా పుట్టిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా జబర్దస్త్ యాంకర్ అనసూయ తాజాగా ఈ షోపై స్పందించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అనసూయ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘కథనం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను బిగ్ బాస్ షో చూడలేక పోతున్నానని.. కానీ ప్రోమోస్‌ను మాత్రం రెగ్యులర్‌గా చూస్తానని చెప్పింది. షోలో ఉన్న కంటెస్టెంట్లందరూ అద్భుతంగా పెరఫార్మ్ చేస్తున్నారని కొనియాడింది. హౌస్‌లో ఉన్న అందరికి శుభాకాంక్షలు చెబుతూ.. తాను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేంత తీరక, సమయం లేదని అనసూయ చెప్పుకొచ్చింది.

ఇక అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో వేచి చూడాలి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..