పార్టీ మారను: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

అభివృద్ధి పనుల కోసమే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టతనిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సీతక్క.. ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సీఎంకు ఇచ్చే విఙ్ఞప్తులు, వినతులు కూడా పోరాటంలో భాగమేనని ఆమె అన్నారు. తాను చెప్పిన పలు సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాను ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నానని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ మారే ఆలోచన కూడా తనకు […]

పార్టీ మారను: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2019 | 5:20 PM

అభివృద్ధి పనుల కోసమే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టతనిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సీతక్క.. ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సీఎంకు ఇచ్చే విఙ్ఞప్తులు, వినతులు కూడా పోరాటంలో భాగమేనని ఆమె అన్నారు. తాను చెప్పిన పలు సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాను ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నానని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ మారే ఆలోచన కూడా తనకు లేదని సీతక్క పేర్కొన్నారు. కాగా ఇటీవల కేసీఆర్‌ను కవిత కలవడంపై పలు రకాల వార్తలు వచ్చాయి. త్వరలో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!