ఆ అవార్డుకు అర్హుడిని కాదుః హర్భజన్ సింగ్

Harbhajan Singh Khel Ratna Nomination: భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరును రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు నామినేషన్స్ నుంచి పంజాబ్ ప్రభుత్వం తప్పించడంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దీనిపై తాజాగా హర్భజన్ సింగ్ స్పందించాడు. ”ఈ ఏడాది రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న నామినేషన్ నుంచి నా పేరును తప్పించడంలో పంజాబ్ ప్రభుత్వం తప్పులేదు. ఈ అవార్డు ప్రతిపాదన నుంచి నా పేరును తొలగించాలని ప్రభుత్వాన్ని నేనే కోరాను. నిబంధనల ప్రకారం ఈ […]

ఆ అవార్డుకు అర్హుడిని కాదుః హర్భజన్ సింగ్
Follow us

|

Updated on: Jul 19, 2020 | 4:40 PM

Harbhajan Singh Khel Ratna Nomination: భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరును రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు నామినేషన్స్ నుంచి పంజాబ్ ప్రభుత్వం తప్పించడంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దీనిపై తాజాగా హర్భజన్ సింగ్ స్పందించాడు. ”ఈ ఏడాది రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న నామినేషన్ నుంచి నా పేరును తప్పించడంలో పంజాబ్ ప్రభుత్వం తప్పులేదు. ఈ అవార్డు ప్రతిపాదన నుంచి నా పేరును తొలగించాలని ప్రభుత్వాన్ని నేనే కోరాను. నిబంధనల ప్రకారం ఈ అవార్డుకు గత మూడేళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ పెర్ఫార్మన్స్‌లను కొలమానంగా తీసుకుంటారు. కాబట్టి నేను అర్హుడిని కాదు అని భజ్జీ ట్వీట్ చేశాడు.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?