Sourav Ganguly: ఆ పదవికి చాలా సమయం ఉందిః గంగూలీ

ఇటీవల ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ వైదొలగడంతో గంగూలీ త్వరలోనే ఆ పదవిని చేపట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా దాదా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

Sourav Ganguly: ఆ పదవికి చాలా సమయం ఉందిః గంగూలీ
Follow us

|

Updated on: Jul 13, 2020 | 1:28 PM

ICC Chairman Post Sourav Ganguly Comments: సౌరవ్ గంగూలీ.. భారత జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన ఇతడు.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పక్కా ప్రణాళికలతో, సరైన నిర్ణయాలతో గంగూలీ బీసీసీఐను ముందుంది నడిపిస్తున్నాడు. ఇక తాజాగా కొందరు మాజీ క్రికెటర్లు, దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు గంగూలీ ఐసీసీ చైర్మన్‌ పదవికి అర్హుడని కితాబిచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ వైదొలగడంతో గంగూలీ త్వరలోనే ఆ పదవిని చేపట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా దాదా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ”ఐసీసీ పదవి గురించి నాకు అసలు తెలియదు. అది బోర్డు సభ్యులంతా కలిసి తీసుకునే నిర్ణయం. ICC చైర్మన్ పదవి చేపట్టాలంటే ఇతర బోర్డుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో బీసీసీఐను వదిలి వెళ్లడం సరైనదో కాదో తెలియదు. ఇది ఎంతో గౌరవప్రదమైన పదవి. అయినా నేను ఐసీసీ పదవి చేపట్టడానికి తొందరపడటం లేదు.. నేను ఇంకా చిన్నవాడినే అని” దాదా పేర్కొన్నాడు.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

ఏపీలోని ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్…

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?