భారతదేశంలోనే టాప్‌ప్లేస్‌లో హైదరాబాద్..? కారణమదే!

తెలుగు రాష్ట్రాల్లోని.. చార్మినార్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే.. దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. కాగా.. హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి కూడా.. చార్మినార్‌పై పడింది. ప్రపంచ స్మార్ట్ సిటీలు అంటే.. ఆకర్షణీయమైన నగరాల జాబితాలో.. చార్మినార్‌కి ప్రత్యేక స్థానం దక్కింది. అంది కూడా టాప్‌ ప్లేస్. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లోని హైదరాబాద్‌‌కి అగ్రస్థానం లభించింది. ఆ తరువాత ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. ‘స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషన్ […]

భారతదేశంలోనే టాప్‌ప్లేస్‌లో హైదరాబాద్..? కారణమదే!
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 1:16 PM

తెలుగు రాష్ట్రాల్లోని.. చార్మినార్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే.. దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. కాగా.. హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి కూడా.. చార్మినార్‌పై పడింది. ప్రపంచ స్మార్ట్ సిటీలు అంటే.. ఆకర్షణీయమైన నగరాల జాబితాలో.. చార్మినార్‌కి ప్రత్యేక స్థానం దక్కింది. అంది కూడా టాప్‌ ప్లేస్. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లోని హైదరాబాద్‌‌కి అగ్రస్థానం లభించింది. ఆ తరువాత ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి.

‘స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్’ సంయుక్తంగా ‘ప్రపంచంలోని స్మార్ట్ సిటీస్‌’ని ఎంపిక చేసి.. అక్కడి సౌకర్యాల బట్టి.. కొన్ని ర్యాంకులను కేటాయించింది. మొత్తం ప్రపంచంలోని 102 ఆకర్షణీయ నగరాలకు ర్యాంకులు ఇచ్చాయి. అందులో భాగంగా.. ఇండియాలోనే.. హైదరాబాద్‌కి టాప్‌ ప్లేస్‌లో.. 67వ స్థానం దక్కించుకుంది. అలాగే.. ఢిల్లీకి 68, ముంబైకి 78వ స్థానాలు దక్కాయి. అలాగే.. ప్రపంచ స్మార్ట్ సిటీస్‌లో సింగపూర్‌లోని జ్యూరిచ్‌కి మొదటి స్థానం, స్విట్జర్లాండ్ రెండో స్థానం, ఓస్లోలోని నార్వేకి మూడో స్థానం దక్కింది.

అయితే.. ఇండియాలోనే హైదరాబాద్‌కి ఆ అవార్డు ఎందుకు వచ్చిందటే.. నిజాముల కట్టడాలతో పాటు, పబ్లిక్‌ వ్యూ.. అన్ని సౌకర్యాలు ఉన్నందువల్లే స్మార్ట్ సిటీగా నిలిచిందని తెలిపారు స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ సభ్యులు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..