టీనేజ్ యువతికి బ్యాక్ పెయిన్..సర్జరీ చేస్తే బుల్లెట్..ఏంటా మిస్టరీ..?

ఈ మధ్య బ్యాక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. ఎక్కువ సేపు కాలేజీలు, ఆఫీసుల్లో కూర్చోని టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఈ వెన్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పబోయే అమ్మాయి కూడా వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. అందరికి వచ్చే రెగ్యులర్ పెయిన్ అని భావించిన వైద్యులు మందులు రాసి పంపించారు. కానీ మెడిసిన్ తీసుకుంటున్నా కూడా ఆ యువతికి పెయిన్ రోజురోజుకు పెరిగిపోయింది. ఈ సారి డాక్టర్లు ఎక్సరే అండ్ స్కానింగ్ తీశారు. […]

టీనేజ్ యువతికి బ్యాక్ పెయిన్..సర్జరీ చేస్తే బుల్లెట్..ఏంటా మిస్టరీ..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 23, 2019 | 8:24 PM

ఈ మధ్య బ్యాక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. ఎక్కువ సేపు కాలేజీలు, ఆఫీసుల్లో కూర్చోని టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఈ వెన్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మేము చెప్పబోయే అమ్మాయి కూడా వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. అందరికి వచ్చే రెగ్యులర్ పెయిన్ అని భావించిన వైద్యులు మందులు రాసి పంపించారు. కానీ మెడిసిన్ తీసుకుంటున్నా కూడా ఆ యువతికి పెయిన్ రోజురోజుకు పెరిగిపోయింది. ఈ సారి డాక్టర్లు ఎక్సరే అండ్ స్కానింగ్ తీశారు. అందులో ఏదో నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ వస్తువును బయటకు తీశారు. కట్ చేస్తె అది బుల్లెట్. ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు డాక్టర్లు.

పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఈ మిస్టరీ బుల్లెట్ ఘటన చోటు చేసుకుంది.  అస్మా బేగం అనే 18 ఏళ్ల యువతి వెన్నుపూస కండరాల్లో విరిగిపోయి ఉన్న బుల్లెట్  బయటకు తీశారు వైద్యులు. సంవత్సర కాలంగా..ఇది ఆమె బాడీలో ఉన్నట్లు భావిస్తున్నారు. అసలు ఆమె బాడీలోకి బుల్లెట్ ఎలా దిగింది..? ఇంతకుముందు ఎవరైనా కాల్పులు జరిపారా? ఈ విషయం ఆమెకు తెల్సి కూడా డాక్టర్లు ఎందుకు చెప్పలేదు..? తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెల్సా అనే విషయాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. మెడికో లీగల్ కేసు కావడంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి స్వస్థలం బహదూర్‌పురాగా తెలుసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?