ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసి మృతి!

ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. వనస్థలిపురం బీడీఎల్ కాలనీకి చెందిన అర్జున్ రెడ్డి.. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులు కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరాడు. ఆయనకు భార్య మహేశ్వరి, కుమార్తె ఇషిక ఉన్నారు. సిడ్నీలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న అతడికి ఆఫీసులో ఉండగానే హఠాత్తుగా గుండెపోటు రావడంతో అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది ఆయన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఈలోగానే అర్జున్‌రెడ్డి తుది శ్వాస విడిచారు.

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసి మృతి!
Follow us

|

Updated on: Jun 26, 2019 | 10:08 AM