GHMC Election Results 2020 : ముషీరాబాద్ సర్కిల్‌లో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్..

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

GHMC Election Results 2020 : ముషీరాబాద్ సర్కిల్‌లో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్..
Follow us

|

Updated on: Dec 04, 2020 | 9:18 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముషీరాబాద్ సర్కిల్‌లో కౌంటింగ్ ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. 48 గంటల పాటు ఈ నిషేధం ఉంటుందన్నారు. ఆ తర్వాత విజయోవత్స ర్యాలీ నిర్వహించుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 చోట్ల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోందని సీపీ పేర్కొన్నారు.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..

గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు