HYD City Buses: హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌… రోడ్డెక్కనున్న మరిన్ని సిటీ బస్సులు..

Hyderabad city Bus Services: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ బస్సు చక్రం కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల ఆధారంగా క్రమంగా బస్సులు రోడ్డెక్కాయి. ఇదిలా ఉంటే..

HYD City Buses: హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌... రోడ్డెక్కనున్న మరిన్ని సిటీ బస్సులు..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 7:43 AM

Hyderabad city Bus Services: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ బస్సు చక్రం కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల ఆధారంగా క్రమంగా బస్సులు రోడ్డెక్కాయి. ఇదిలా ఉంటే జిల్లాల్లో పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులు నడుస్తోన్నా.. హైదరాబాద్‌లో మాత్రం ఇంకా 100 శాతం బస్సులు నడవడం లేదు. ప్రస్తుతం కేవలం 50 శాతం మేరకే సిటీ బస్సులు నడుస్తున్నాయి. దీంతో నగరంలో ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణాలు కొనసాగిస్తున్న వారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక తాజాగా నగర వాసులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ శుభవార్త చెప్పారు. సిటీ బస్సులను 75 శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకారం తెలిపారని వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ స్థితిగతులపై ప్రగతి భవన్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఓకే చెప్పారని మంత్రి తెలిపారు. సిటీ సర్వీసులు పెరగడం వల్ల నగర ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయని మంత్రి వివరించారు. మరి  ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.

Also Read: TS RTC: పెరగనున్న తెలంగాణ ఆర్టీసీ చార్జీలు… ముఖ్యమంత్రికి అధికారుల నివేదిక..! ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే..

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?