సైకో భర్త, డ్రగ్స్​ తీసుకోవాలంటూ భార్యపై ఒత్తిడి !

బెంగళూరు కోరమంగళకు చెందిన ఓ వివాహిత తన భర్త రోహిత్​ పై పోలీసులకు కంప్లైంట్ చేసింది. రోజు మాదకద్రవ్యాలు సేవించి వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

సైకో భర్త,  డ్రగ్స్​ తీసుకోవాలంటూ భార్యపై ఒత్తిడి !
Follow us

|

Updated on: Oct 22, 2020 | 6:27 PM

బెంగళూరు కోరమంగళకు చెందిన ఓ వివాహిత తన భర్త రోహిత్​ పై పోలీసులకు కంప్లైంట్ చేసింది. రోజు మాదకద్రవ్యాలు సేవించి వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. రోహిత్​కు ముందునుంచే డగ్స్​ తీసుకునే అలవాటు ఉన్నా.. అతడి తల్లిదండ్రులు కనీసం వారించలేదని తెలిపింది. ఇప్పటికీ ఇంట్లో కొకైన్​ ఉందని, బయట కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి తనను బలవంతం చేస్తున్నట్లు పోలీసులకు చెప్పింది. తాను డ్రగ్స్​ తీసుకోను అని చెప్తున్నాా బలవంతపెడుతూ.. వీడియోలు తీసేవాడని వాపోయింది.

Also Read :

“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్

మహారాష్ట్ర: పిడుగులు పడి ఒకరి మృతి, 26 మందికి గాయాలు

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!