Interesting Facts: తలపై దోమలు ఎందుకు తిరుగుతాయో చెప్పిన తాజా పరిశోధనలు..

తలపై తిరిగేవాటిలో మగ, ఆడ దోమలు రెండూ ఉంటాయి. అయితే ఆడ దోమలు మానవ రక్తాన్ని పీల్చే పనిని చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మగ దోమలు కుట్టనప్పుడు..

Interesting Facts: తలపై దోమలు ఎందుకు తిరుగుతాయో చెప్పిన తాజా పరిశోధనలు..
Mosquitoes Only Fly Over Yo
Follow us

|

Updated on: Dec 28, 2021 | 7:38 PM

 Mosquitoes Only Fly Over Your Head: ఇది మీరు చాలా సార్లు గమనించి ఉంటారు. మీరు ఏదైన పార్కుకు వెళ్లినప్పుడు చూసి ఉంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు మీ తలపై కొన్ని దోమలు రౌండ్‌గా తిరుగుతుండటం. అయితే వాటి నుంచి తప్పించుకునేందుకు మీరు ట్రై చేసి ఉంటారు. అయినా అది అస్సలు సాధ్యం కాదు. దోమలు ఇలా ఎందుకు చేస్తాయి అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? తలపై తిరిగే దోమలు కుట్టవని సైన్స్ చెబుతోంది. వీటిలో మగ, ఆడ దోమలు రెండూ ఉంటాయి. అయితే ఆడ దోమలు మానవ రక్తాన్ని పీల్చే పనిని చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మగ దోమలు కుట్టనప్పుడు అవి తలపై ఎందుకు తిరుగుతాయనేది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోండి…

అసలు దోమలు వాటి తలపై వాలడానికి కారణం ఏమిటి?

దీనికి కారణం మనిషి శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ అని సైన్స్ చెబుతోంది. దోమల మీద చేసిన పరిశోధన ప్రకారం మనుషులు కార్బన్-డై-ఆక్సైడ్ వాయువును విడుదల చేస్తారు. ఈ CO2కి దోమలు ఆకర్షితులవుతాయి. ఈ కార్బన్ డై ఆక్సైడ్ సహాయంతో దోమలు 10 మీటర్ల దూరం నుంచే మనుషులు ఉన్నారని గుర్తించగలవు. మనిషి వద్దకు చేరగానే ఆడ దోమలు మనిషిని కుట్టడం ప్రారంభిస్తాయి.

మెడికల్ ఎంటమాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. మగ దోమలు మనుషుల కుట్టవని తేలింది. అయితే ఇది అలా కాదు.. ఇటీవలి పరిశోధనల్లో కూడా ఇది రుజువైంది. మగ దోమలు తమ ఆకలిని తీర్చుకోవడానికి పూల రసం మీద ఆధారపడి ఉంటాయి.

మనిషి శరీరంలోని వేడి కారణంగా దోమలు వెంట్రుకల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతాయని కూడా ఓ పరిశోధన చెబుతోంది. 

చెమట కూడా ఒక కారణం

సైన్స్ ABC యొక్క నివేదిక ప్రకారం.. దోమలు తలపైకి రావడానికి చెమట కూడా ఒక ప్రధాన కారణం. పరుగున వచ్చి, వ్యాయామం చేసి బయటకు వెళ్లి, ఏదైనా శారీరక శ్రమ చేసినట్లయితే తలపై చెమట ఎక్కువగా ఉంటుంది. జుట్టు కారణంగా ఈ చెమట చాలా కాలం పాటు అలానే ఉంటుంది. ఈ చెమటలో ఒక ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది. దీనిని ఆక్టానాల్ అంటారు. దోమలు ఈ రసాయనానికి ఆకర్షితులవుతాయి. ఫలితంగా అవి తలపై వాలడం ప్రారంభిస్తాయి.  

రక్తం తాగని మగ దోమలు మనుషుల వద్దకు ఎందుకు వెళ్తాయి?

జర్నల్ ఆఫ్ మెడికల్ ఎంటమాలజీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. మగ దోమలు మనుషులను కుట్టవని.. అయినప్పటికీ మనుషుల వద్దకే వెళ్తాయని చెప్పారు. ఆడ దోమలు మనుషులను కుట్టేందుకు చుట్టూ తిరుగుతాయి. ఆడ దోమలను వెతుక్కుంటూ మగ దోమలు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. కచ్చితమైన సమాచారం కోసం దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

ఏ దోమ ఏ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది?

ఎడిస్: చికున్‌గున్యా, డెంగ్యూ జ్వరం, లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, ఎల్లో ఫీవర్, జికా.

– అనాఫిలిస్:  మలేరియా, శోషరస ఫైలేరియాసిస్ (ఆఫ్రికాలో)

– క్యూలెక్స్:  జపనీస్ ఎన్సెఫాలిటిస్, లింఫాటిక్ ఫైలేరియాసిస్, వెస్ట్ నైలు జ్వరం

ఇవి కూడా చదవండి: Minister Perni Nani: ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో.. నానిపై మంత్రి పేర్ని నాని సెటైర్..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా