Viral: పాత కట్టడమే కదా అని కూల్చేశారు.. కానీ.. శిథిలాల్లో దొరికిన 200 ఏళ్ల నాటి వస్తువుని చూసి నోరెళ్లబెట్టారు..

ఝుంఝును జిల్లాలో మన్ననాథ్ ఆశ్రమం ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. 200 ఏళ్ల నాటి ఓ పదార్థం బయటపడడంతో, దానిని చూసేందుకు భక్తులు మఠానికి చేరుకుంటున్నారు.

Viral: పాత కట్టడమే కదా అని కూల్చేశారు.. కానీ.. శిథిలాల్లో దొరికిన 200 ఏళ్ల నాటి వస్తువుని చూసి నోరెళ్లబెట్టారు..
Viral News
Follow us

|

Updated on: May 25, 2022 | 9:25 AM

పాత కట్టడమని, కూల్చేసి కొత్తగా నిర్మిద్దామని అనుకున్నారు. తీరా ఎన్నో ఏళ్ల నాటి ఈ పురాతన కట్టడాన్ని ఎట్టకేలకు కూల్చేశారు. అయితే, శిథిలాలను తొలగిస్తున్నప్పుడు ఓ లోహపు బంతి దొరికింది. అది ఏంటాని ఆసక్తిగా చూసిన జనాలు ఆశ్చర్యపోయేలాంటి ఓ పదార్థం అందులో కనిపించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. దీనిని చూసేందుకు ఆ చుట్టుపక్కల జనాలు తెగ ఎగబడి వస్తున్నారు. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని మన్ననాథ్ ఆశ్రమంలో జరిపిన తవ్వకాల్లో 200 ఏళ్ల నాటి నెయ్యి బయటపడింది. ఈ తవ్వకాల్లో చాలా నెయ్యి దొరికింది. అనంతరం ఇది పరీక్ష కోసం పంపించారు. తాయ్ గ్రామంలో నిర్మించిన ఈ ఆశ్రమ చరిత్ర సుమారు రెండు వేల సంవత్సరాల నాటిది. మఠం తవ్వకంలో బయటపడిన ఈ నెయ్యి మొత్తం షెకావతిలో చర్చనీయాంశంగా మారింది. మఠం గోపురం నుంచి వెలువడిన నెయ్యి కుండను చూసేందుకు భక్తులు మఠానికి చేరుకుంటున్నారు.

నెల రోజుల క్రితం ఆశ్రమంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. కొత్త రూపాన్ని ఇచ్చేందుకు గోపురం కూల్చివేశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు గోడలో లోహపు బంతిని గుర్తించారు. అది నెయ్యితో నిండి ఉంది. మహంత్ సోమనాథ్ ప్రకారం, ఈ మఠం వందల సంవత్సరాల పురాతనమైనది. నిర్మాణ సమయంలోనే నెయ్యి కలశం శిఖరంలో ఉంచారని’ తెలిపారు.

ఆశ్రమం చరిత్ర..

ఇవి కూడా చదవండి

జుంజును ప్రధాన కార్యాలయం నుంచి చురు రోడ్డులో దాదాపు 35 కి.మీ దూరంలో ఈ మన్ననాథ్ పంతీస్ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమ చరిత్ర చాలా పురాతనమైనది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ ఆశ్రమ చరిత్ర సుమారు రెండు వేల సంవత్సరాల నాటిది. రాజు తన రాజభవనాన్ని వదిలి తపస్సుకు వచ్చాడు. అయితే, గుర్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ తపస్సు చేయాలని బాబా గోరఖ్‌నాథ్ చెప్పాడంట. దీంతో గుర్రం ఈ ప్రదేశంలో ఆగింది. రాశాలుడు ఇక్కడ తపస్సు చేశాడు. గోరఖ్‌నాథ్ తన శిష్యుడిని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. రాశాలుడు తపస్సులో మునిగిపోయాడు. బాబా గోరఖ్‌నాథ్ అతనికి మన్ననాథ అని పేరు పెట్టారు. అప్పుడే మన్నా నాథుల ఆరాధన మొదలైంది. గ్రామస్తుల ప్రకారం, ఈ మఠం ఇసుక దిబ్బ నుంచి ప్రారంభించారు. దీని ఆధారంగా ఈ గ్రామానికి తై అని పేరు పెట్టారు. 105 సంవత్సరాల క్రితం ఈ మఠాన్ని ఇటుక రాళ్లు, మట్టితో నిర్మించారని తెలుస్తోంది.

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..
10 మంది ఓటర్ల కోసం 18 కి.మీ అరణ్య బాట.. పోలింగ్ అధికారుల సాహసం..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.