SBI: మీకు ఎస్‌బీఐ నుంచి క్రెడిట్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోమని మెసేజ్‌ వస్తుందా.? అయితే జాగ్రత్తగా ఉండండి..

SBI Alert For Customers: ఇటీవల సైబర్‌ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఏదో మూలన ఉండి మన ఖాతాలోని డబ్బులను కొట్టేస్తున్నారు. మన అవగాహన లోపాన్ని, నిర్లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకోని..

SBI: మీకు ఎస్‌బీఐ నుంచి క్రెడిట్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోమని మెసేజ్‌ వస్తుందా.? అయితే జాగ్రత్తగా ఉండండి..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 11:36 AM

SBI Alert For Customers: ఇటీవల సైబర్‌ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఏదో మూలన ఉండి మన ఖాతాలోని డబ్బులను కొట్టేస్తున్నారు. మన అవగాహన లోపాన్ని, నిర్లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకోని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఎస్‌బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ తన ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. సైబర్‌ దాడులు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండని సూచించింది. ఇక సైబర్‌ నేరగాళ్లు ఈసారి మరో సరికొత్త పంథాను ఎంచుకున్నట్లు సమాచారం. ఖాతాదారులకు ఎస్‌బీఐ పేరుతో.. రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్ట్స్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌లో ఇచ్చిన ఓ లింక్‌ ద్వారా పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలిన సదరు సందేశం సారంశం. ఇక మీరు ఏమాత్రం ఏమర పాటుతో ఆ లింక్‌ను క్లిక్‌ చేసినా. వెంటనే ఓ నకిలీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇక పాయింట్లను రిడీమ్‌ చేసుకోవడానికి మీరు పేరు, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, పుట్టినతేదీ, కార్డ్‌ నెంబర్‌, సీవీవీ, ఎంపిన్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేయమని కోరుతుంది. ఇలా మీరు ఈ సమాచారం అందిస్తారో లేదో అలా మీ ఖాతాలోని నగదు నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఈ విషయాలను న్యూ ఢిల్లీకి చెందిన సైబర్‌ పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లో ఉండే ఎస్‌బీఐ కస్టమర్లను మోసగాళ్లు టార్గెట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాబట్టి.. ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా వెంటనే టెంప్ట్‌ కాకుండా ముందుగా.. అందులో ఎంత వరకు నిజం ఉందన్న విషయం తెలుసుకున్న తర్వతే ముందు అడుగు వేయడం మంచిది.

Also Read: ఒళ్ళో చంటిపాప.. వీరితో పోరాడి ఓడిన మహిళ వైరల్ అవుతున్న వీడియో : Delhi Chain snatcher stabs woman video

New Feature In WhatsApp: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌… ఇకపై వీడియో పంపే ముందు..

Elon Musk: భారత్‌లోకి ప్రవేశిస్తోన్న ఎలాన్‌ మస్క్‌ ఇంటర్నెట్‌ సేవలు.. ప్రీ బుకింగ్‌లు మొదలయ్యాయి.. ధర ఎంతో తెలుసా?

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్