Relationship Tips: ఈ అలవాట్లు మీ లైఫ్‌ పార్ట్‌నర్‌లో ఉన్నాయా? పొరపాటున కూడా వారిని పెళ్లి చేసుకోవద్దు..!

Relationship Tips: ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహం అనేది కీలకమైన ఘట్టం. పెళ్లికి సంబంధించిన నిర్ణయం అత్యంత కీలకమైనది.

Relationship Tips: ఈ అలవాట్లు మీ లైఫ్‌ పార్ట్‌నర్‌లో ఉన్నాయా? పొరపాటున కూడా వారిని పెళ్లి చేసుకోవద్దు..!
Relationship Tips
Follow us

|

Updated on: Jul 17, 2022 | 10:15 PM

Relationship Tips: ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహం అనేది కీలకమైన ఘట్టం. పెళ్లికి సంబంధించిన నిర్ణయం అత్యంత కీలకమైనది. ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది తొందరపడి, కుటుంబ సభ్యుల ఒత్తిడితో నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత పశ్చాత్తాపపడతారు. భారతదేశంలో పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు.. రెండు కుటుంబాలకు సంబంధించింది. ఆ వివాహం విచ్ఛిన్నమైతే, రెండు కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. జీవితాంతం పశ్చాత్తాప పడే పరిస్థితులు మన దేశంలో చాలా మందిని చూసే ఉంటాం. ఇన్ని ఇబ్బందులు పడేముందు.. యువతీ, యువకులు పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మంచిది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునే జంటలు.. పెళ్లికి ముందు ఒకరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే, చాలామంది భార్యభర్తలు చాలా మంచి అనుబంధం కలిగి ఉంటారు. ఈ అనుబంధం నేపథ్యంలోనే తమ కాబోయే భాగస్వామికి ఉన్న కొన్ని చెడు అలవాట్లను లైట్ తీసుకుంటారు. అయితే, అలా చేయడమే పెద్ద తప్పునకు దారి తీస్తుంది. వాటి కారణంగా పెళ్లి తరువాత వైవాహిక జీవితం బాధాకరంగా మారుతుంది. అందుకే ఈ అలవాట్లు ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదని పెద్దలు చెబుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్న చూపు చూసే వారిని పెళ్లి చేసుకోవద్దు.. ఎదుటి వ్యక్తిని తనకంటే తక్కువగా భావించే వారు కూడా చాలామంది ఉంటారు. ఆర్థిక, ఇతర విషయాలలో బలహీనంగా ఉండొచ్చు. దీని కారణంగా.. అన్ని అంశాల్లో తన నిర్ణయాలను తన భాగస్వామిపై రుద్దుతుంటారు. ఇది చాలా సందర్భాలలో జరుగుతుంది. నిశ్చితార్థం తర్వాత మీకు కూడా ఇలాగే అనిపిస్తే.. పొరపాటున కూడా అలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవద్దు.

వివాహం విషయంలో గందరగోళం.. కొంతమంది ఒత్తిడి లేదా దురాశతో పెళ్లికి ఒప్పుకుంటారు. ఇలాంటి వారు ఈ సంబంధాన్ని అంగీకరించలేరు. వారు తమ కాబోయే జీవిత భాగస్వామితో సరిగ్గా మాట్లాడరు. వారితో ఎడబాటుగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఏ కారణం చేతనైనా పెళ్లి చేసుకునే విషయంలో అయోమయానికి గురైతే.. వారు చేసిన తప్పు మరొకరి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. పెళ్లి నిశ్చయం అయిన తరువాత భాగస్వామి మిమ్మల్ని తరచుగా విస్మరిస్తున్నారని లేదా నిరంతరం చిరాకుగా ఉన్నట్లు మీరు భావిస్తే.. అలాంటి వారిని వివాహం చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

డిఫరెంట్ థింకింగ్.. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. కానీ పరస్పర అవగాహనతో విషయాలు పరిష్కరించుకోగలరన్నది నిజం. వేర్వేర్ వ్యక్తిత్వాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవడం సహజం. అయితే, వేర్వేరు ఆలోచనల కారణంగా వారు తరచుగా గొడవపడతారు. ప్రతి చిన్న విషయానికి ఘర్షణకు దిగడం కారణంగా వారి త్వరగా విడిపోవడం జరుగుతుంది. మీ భాగస్వామి ప్రతి విషయంలోనూ భిన్నంగా ఆలోచిస్తే, అలాంటి వారిని పెళ్లి చేసుకునే ముందు మరోసారి ఆలోచించండి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి మంత్రి కోమటిరెడ్డికి ప్రతిష్టాత్మక ఆహ్మానం
అమెరికా నుంచి మంత్రి కోమటిరెడ్డికి ప్రతిష్టాత్మక ఆహ్మానం
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
హ్యాంగ్‌ అవుతున్న ఫోన్‌ను స్పీడ్‌ పెంచుకోవడం ఎలా? ఇలా చేయండి!
హ్యాంగ్‌ అవుతున్న ఫోన్‌ను స్పీడ్‌ పెంచుకోవడం ఎలా? ఇలా చేయండి!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
15 స్థానాలు.. 25 మంది ప్లేయర్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఆడేది వీరే
15 స్థానాలు.. 25 మంది ప్లేయర్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఆడేది వీరే
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.