Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెండకాయలు వాడిపోయాయా..? 10 నిమిషాల్లో తాజాగా మార్చే ట్రిక్ ఇదిగో..!

వాడిపోయిన బెండకాయలను 10 నిమిషాలలో తిరిగి తాజాగా మార్చుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఒక పాత్రలో 3-4 ఐస్ క్యూబ్స్ వేసి, వాటితో పాటు వాడిపోయిన బెండకాయలను పెట్టి, వాటిపై చల్లటి నీటిని పోసి 10 నిమిషాలు ఉంచాలి. ఈ పద్ధతి ద్వారా బెండకాయలు తిరిగి తాజాగా మారిపోతాయి. మార్కెట్ నుండి తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి.

బెండకాయలు వాడిపోయాయా..? 10 నిమిషాల్లో తాజాగా మార్చే ట్రిక్ ఇదిగో..!
బెండకాయల్లో ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బెండకాయలు తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్ కూడా హెల్త్ కి చాలా మంచిది. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి బెండకాయ హెల్ప్ చేస్తుంది. బెండకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
Follow us
Prashanthi V

|

Updated on: Jan 22, 2025 | 10:08 PM

బెండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలైన కూరగాయలలో ఒకటి. ఇది విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌తో నిండి ఉంటుంది. కానీ బెండకాయను మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే వండకపోతే వాడిపోతుంది. అలాగే ఫ్రిజ్‌లో ఉంచినా 2-3 రోజుల్లోపే వండేయాలి. ఎక్కువ రోజులు ఉంచితే బెండకాయ పండిపోయి ఉపయోగించడానికి పనికిరాకుంట అయిపోతుంది. అయితే మీరు ఈ సమస్యకు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడిపోయిన బెండకాయలను మళ్లీ తాజాగా మార్చుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

10 నిమిషాల్లో తాజాగా బెండకాయలు

మీ దగ్గర వాడిపోయిన బెండకాయలు ఉంటే వాటిని పక్కన పెట్టి ముందుగా మీ ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్స్ తీసుకోండి. మీరు 3-4 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఆ పాత్రలో ఈ ఐస్ క్యూబ్స్ వేసి వాటితో పాటు వాడిపోయిన బెండకాయలను కూడా వేసుకోండి. తర్వాత బెండకాయలు పూర్తిగా మునిగేలా ఆ పాత్రలో చల్లని నీటిని పోయండి. అలాగే బెండకాయలను ఒక 10 నిమిషాలపాటు ఉంచండి. ఈ 10 నిమిషాల తరువాత మీరు చూస్తే.. వాడిపోయిన బెండకాయలు తిరిగి తాజాగా మారిపోతాయి. మార్కెట్‌ నుంచి కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఎలా ఫ్రెష్ గా కనిపించాయో అచ్చం అలాగే ఉంటాయి.

ఈ ట్రిక్‌ ప్రయోజనాలు

మనలో చాలా మంది వాడిపోయిన తర్వాత బాగా లేవని పాడేస్తుంటాం. పై ట్రిక్ ఫాలో అవ్వండి రిజల్ట్ తప్పకుంట ఉంటుంది. కూరగాయలను వృథా చేయకుండా ఉపయోగించడం కోసమే ఈ చిన్న చిట్కా. మీ ఇంట్లో ఈ సింపుల్ ట్రిక్‌ని ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ ట్రిక్ మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది, వృథాను తగ్గిస్తుంది.

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో